దేశం దృష్టిని ఆకర్షించిన చిన్నారుల ఔదార్యం
Writing the AI summary…
Maharashtra Girl and Brother Donate Piggy Bank Savings to Help Drought-Hit Farmers ముంబై: మహారాష్ట్రలో కరవుతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు ఓ చిన్నారి తన తమ్ముడితో కలిసి రూ.3,575 విరాళంగా ఇచ్చింది. తమ పిగ్గీ బ్యాంకులో దాచుకున్న మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. వర్దా తిమాండే, ఆమె తమ్ముడు తీసుకున్న ఈ నిర్ణయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశంసలు కురిపించారు. చిన్నారుల సాయం తన మనసును ఎంతగానో తాకిందని పేర్కొన్నారు.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments