సెంచరీలతో కదంతొక్కన ముషీర్, రఘువంశీ
Writing the AI summary…
Ranji Trophy 2026-27: Raghuvanshi, Musheer Khan Hit Centuries Against Haryana రంజీ ట్రోఫీ 2026-27లో ముంబై యువ బ్యాటర్లు అంగ్క్రిష్ రఘువంశీ, ముషీర్ ఖాన్ అద్భుత శతకాలతో కదంతొక్కారు. హర్యానాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి రోజే సెంచరీలు పూర్తి చేస్తున్నారు. ఓపెనర్‌గా వచ్చిన రఘువంశీ 114, వన్‌డౌన్‌లో వచ్చిన ముషీర్ 109 పరుగులు చేసి ఔటయ్యారు.వీరిద్దరూ రెండో వికెట్‌కు 208 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రఘువంశీకి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇదే తొలి శతకం కాగా.. ముషీర్ ఈ ఎడిషన్‌లో వరుసగా రెండు అర్ద సెంచరీ...
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments