కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌కు కానుకగా తలపాగా
Society Sakshi about 1 hour ago

కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌కు కానుకగా తలపాగా

Writing the AI summary…

జైపూర్‌: ఫ్లైదుబాయ్‌ విమానంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి హైజాకర్‌ బారి నుంచి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌కు బహూకరించేందుకు ప్రత్యేకంగా తలపాగాను సిద్ధం చేశామని రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన షాహీ తాజ్‌ సంస్థ ఆదివారం తెలిపింది. ఈ తలపాగాను కెప్టెన్‌ స్మిత్‌కు అందించేందుకు సహకరించాలని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)ను కోరామని ఆ సంస్థ యజమానులైన జినేశ్, జయంత్‌ కొఠారి తెలిపారు.  

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.