ఊరి ఉప్పు
Society Sakshi about 2 hours ago

ఊరి ఉప్పు

Writing the AI summary…

అది తిరుపతి విమానాశ్రయం. ఆకాశం మేఘావృతమై సన్నగా వాన చినుకులు రాలుతున్నాయి. విమానాశ్రయం లోపల ఉన్న పుస్తకాల అంగడి వద్దకు సూటు బూటు వేసుకున్న ఒక గౌరవప్రదమైన వ్యక్తి వచ్చి నిలబడ్డాడు.ఆయన ప్రతినెల మొదటి ఆదివారం క్రమం తప్పకుండా విమానంలో దిగడం, ఈ అంగడి వద్దకు వచ్చి ఏదో ఒక పుస్తకం కొనుక్కోవడం పరిపాటి. ఈ అలవాటు వల్ల పుస్తకాల యజమానికి, ఆయనతో కాస్త ముఖ పరిచయం ఏర్పడింది.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.