IND vs ZIM: దీప్తీ ఆల్‌రౌండ్ షో.. జింబాబ్వేను చిత్తు చేసిన భారత్
Writing the AI summary…
వడోదర వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో 121 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో భారత మహిళల జట్టు సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు సాధించింది.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments