IND vs NZ: న్యూజిలాండ్ కెప్టెన్ ప్రపంచ రికార్డు
Writing the AI summary…
క్రైస్ట్‌చర్చ్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఓడిపోయినప్పటికి కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడు తన స్పిన్ మాయాజాలంతో భారత బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments