వరి సాగులో మీథేన్‌ ఉద్గారాలకు చెక్‌
Environment Sakshi about 2 hours ago

వరి సాగులో మీథేన్‌ ఉద్గారాలకు చెక్‌

Writing the AI summary…

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌  :  వాతావరణ మార్పులకు ప్రధాన కారణమవుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో మీథేన్‌ ఒకటి. దేశంలో నీరు నిల్వ గట్టే వరి పొలాల నుంచి ఏటా సుమారు 43 లక్షల మెట్రిక్‌ టన్నుల మీథేన్‌ వాతావరణంలోకి విడుదలవుతోంది. భూతాపం పెరుగుదలలో కార్బన్‌ డయాక్సైడ్‌ కంటే మీథేన్‌ ప్రభావం దాదాపు 28 రెట్లు ఎక్కువగా ఉంటోంది. దీన్ని కొంత వరకు తగ్గించడానికి పొలంలో నీరు నిరవధికంగా నిల్వగట్టకుండా ఆరుతడి (తడపటం, ఆరబెట్టటం) పద్ధతిలో సాగు చేస్తుంటారు.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.