అధికారుల పొరపాటుకు టీచర్‌ను తొలగించలేరు
Education Sakshi about 2 hours ago

అధికారుల పొరపాటుకు టీచర్‌ను తొలగించలేరు

Writing the AI summary…

సాక్షి, హైదరాబాద్‌: అధికారుల పొరపాటుకు ఎలాంటి తప్పు చేయని ఉపాధ్యాయురాలిని ఉద్యోగం నుంచి తొలగించడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్‌ వీణ నియామకంలో ఆమె వైపు నుంచి మోసం లేదా తప్పిదం లేదంది. నియామకం అనంతరం ఆమెకు ఏర్పడిన హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా, నోటీసు లేదా వివరణకు అవకాశం ఇవ్వకుండా తొలగించడం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత మరో అభ్యర్థి వినతి ఆధారంగా దానిని తిరిగి తెరిచి, అప్పటికే నియమితురాలైన అభ్యర్థిని తొలగించడాన్ని తప్పుబట్టింది. 

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.