ఘనంగా లక్ష్మీరంగనాథ స్వామి ఉత్సవం
Writing the AI summary…
అగళి: నరసంబూది గ్రామంలో వెలసిన లక్ష్మీరంగనాథస్వామి ఉత్సవం శనివారం ఘనంగా జరిగింది. వేకువజామునే స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం వెండి ఆభరణాలతో పాటు భక్తులు అందజేసిన వివిధ రకాల పూలతో అలంకరించి మంగళహారతి ఇచ్చారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి మేళతాళాల నడుమ ఊరేగించారు. మహిళలు బియ్యం పిండితో చేసిన జ్యోతులను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామికి సమర్పించారు. ఇలా చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, సంతానం లేనివారికి సంతానం ప్రాప్తి కలుగుతుందని భక్తుల...
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments