Education Sakshi about 2 hours ago

యువత సృజనాత్మకతకు పదును పెట్టాలి

Writing the AI summary…

అనంతపురం: యువత సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టాలని జేఎన్‌టీయూ(అనంతపురం) వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ హెచ్‌.సుదర్శనరావు సూచించారు. జేఎన్‌టీయూఏ వేదికగా విస్తార విద్యానిధి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఇన్నోవేటర్స్‌ కాన్‌క్లేవ్‌–2026 శనివారం వర్సిటీ ఆడిటోరియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం, స్టార్టప్‌లకు సరికొత్త అవకాశాలు, విద్యాసంస్థలు–పరిశ్రమల మధ్య అనుసంధానానికి బలమైన వేదికగా జేఎన్‌టీయూఏ నిలుస్తోందన్నారు.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.