Arts & Culture Sakshi about 2 hours ago

వైభవం.. వీరభద్రుడి రథోత్సవం

Writing the AI summary…

అగళి: మధూడి గ్రామంలో వెలసిన పురాతన వీరభద్రస్వామి రథోత్సవం శనివారం రాత్రి వైభవంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయంలో మూలవిరాట్‌కు విశేష అభిషేకాలు చేసి, వెండి, బంగారు ఆభరణాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్సవమూర్తిని రథంపై అధిష్టింపచేసి గోవింద నామసర్మరణతో భక్తులు రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో లింగదబీరప్ప స్వాములు నృత్యాలు, జానపద కళారూపాల ప్రదర్శనలు, భక్తిగీతాల సంగీత విభావరి భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. ఆంధ్రతోపాటు కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు పెద్ద ఉత్తున పాల్గొని ...

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.