Environment Sakshi about 1 hour ago

కాలుష్య రహిత ‘బాయిలర్‌ ఎనర్జీ’పై శిక్షణ

Writing the AI summary…

సిరిసిల్ల: కాలుష్య రహితంగా ‘బాయిలర్‌ ఎనర్జీ’ని మరింత సమర్థంగా అందించడంపై కలెక్టరేట్‌లో రెండు రోజుల శిక్షణ శనివారం ముగిసింది. హరిత పరిశ్రమల లక్ష్యంగా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్‌ బాయిలర్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇంప్రూవ్‌మెంట్‌(ఈఈఐబీ) ప్రాజెక్ట్‌ సహకారంతో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇంధన సామర్థ్య స్టీమ్‌, బాయిలర్‌ వ్యవస్థలపై బాయిలర్‌ ఆపరేటర్లు, టెక్నీషియన్లు, నిర్వహణ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.