ఉత్తమ వైద్యసేవలతో ఉన్నతంగా ఎదగాలి
Writing the AI summary…
సిరిసిల్ల: వైద్య కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు డాక్టర్లుగా ఉత్తమ సేవలు అందించాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైట్‌కోట్ సెర్మనీ శనివారం నిర్వహించగా.. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వైద్య విద్యార్థులకు వైట్ కోట్‌లు అందజేసి అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో వైద్యం, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. బాలికల, బాలుర హాస్టల్ పనులు పూర్తి చేసి ...
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments