‘పీఎం రాహత్’తో ప్రాణ రక్షణ
Writing the AI summary…
నిర్మల్‌చైన్‌గేట్: రోడ్డు ప్రమాద బాధితులకు సమయానికి మెరుగైన అత్యవసర వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడడంలో ‘పీఎం రాహత్’ (ప్రైమ్ మినిస్టర్ రోడ్ ఆక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్‌మెంట్) పథకం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సంజయ్ జాజు తెలిపారు. హైదరాబాద్ నుంచి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలి సి కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఉండే ‘గోల్డె న్ అవర్’ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ...
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments