వారిద్దరూ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు: శ్రేయస్ అయ్యర్
Writing the AI summary…
క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ అభిమానులను ఆఖరి వరకు మునివేళ్లపై నిలబెట్టింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ ఉత్కంఠపోరులో 4 వికెట్ల తేడాతో టీమిండియా సంచలన విజయాన్ని అందుకుంది. ఒక దశలో ఓటమి తప్పదనుకున్న చోట తెలుగు తేజాలు నితీశ్ కుమార్ రెడ్డి (26 నాటౌట్), తిలక్ వర్మ (51 నాటౌట్) అద్భుత పోరాటంతో మెరిశారు.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments