అజర్‌బైజాన్‌: దేవనాగరి లిపిలో శ్రీ గణేశాయ నమః అని రాసి ఉన్న ఈ అగ్ని దేవాలయ చరిత్ర ఏమిటి?
Arts & Culture BBC Telugu about 18 hours ago

అజర్‌బైజాన్‌: దేవనాగరి లిపిలో శ్రీ గణేశాయ నమః అని రాసి ఉన్న ఈ అగ్ని దేవాలయ చరిత్ర ఏమిటి?

Writing the AI summary…

అతెశ్‌గాహ్ అగ్ని దేవాలయంలో దేవనాగరి లిపిలో 'శ్రీ గణేశాయ నమః' అని రాసి ఉంటుంది.దీంతోపాటు దేవనాగరి లిపిలో మరో ఐదు పంక్తులు కూడా ఉన్నాయి. అజార్‌బైజాన్ కాస్పియన్ సముద్ర తీరంలోని ఓ చిన్నదేశం. ఇక్కడ ముస్లీంలు ఎక్కువగా నివసిస్తారు. గతంలో ఇది సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేది.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at BBC Telugu

0 comments

Sign in to join the conversation.