నబీ ట్రిపుల్ సెంచరీ
Writing the AI summary…
ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ స్పిన్నర్ మొహమ్మద్ నబీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 300 వికెట్లు పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో ఆఫ్ఘానీగా చరిత్రకెక్కాడు. నబీకి ముందు రషీద్ ఖాన్ (ప్రస్తుతం 477 వికెట్లు) ఈ ఘనత సాధించాడు.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments