9 ఏళ్ల పింటు.. 31 ఏళ్ల తర్వాత అబ్దుల్ జబ్బార్‌గా ఇంటికి రావడంతో..
Writing the AI summary…
కతిహార్: బీహార్‌లోని కతిహార్‌కు చెందిన 9 ఏళ్ల బాలుడు పింటు యాదవ్, ఆడుకుంటూ అనుకోకుండా ఒక రైలెక్కి ఇంటికి దూరంగా పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్నాడు. భాష రాక, దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్న ఆ చిన్నారిని ఓ ముస్లిం కుటుంబం చేరదీసి ‘అబ్దుల్ జబ్బార్’గా పేరు పెట్టి తమ సొంత బిడ్డలా పెంచింది. కాలక్రమేణా అతనికి పెళ్లై, ఢిల్లీలో ఉంటూ ముగ్గురు పిల్లల తండ్రిగా తన కొత్త ప్రపంచాన్ని ఏర్పరచుకున్నాడు.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments