సంకీర్తన వారోత్సవాలు ప్రారంభం
Writing the AI summary…
స్టేషన్ మహబూబ్‌నగర్: శ్రీ అన్నమయ్య వాణి లలితా సంగీత విద్యాలయం వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గాయకులు గద్వాల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ పద్మవతీకాలనీలో శ్రీవనమాలి పాదపద కవితా తాతసంకీర్తనా షష్టమ వారోత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రమణ్యప్రసాద్, సామవేదం వెంకట మురళీకృష్ణ, పద్మనాభాచార్యులు, లోగడ సుబ్రమణ్యంహాజరయ్యారు. అనంతరం గద్వాల చంద్రశేఖరరావు నిర్వహించిన అన్నమయ్య సంకీర్తన కచేరీ అలరించింది.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments