Entertainment Sakshi about 2 hours ago

పాటకు గ్రహణం వీడింది

Writing the AI summary…

గాయపడిన కోయిల కొమ్మచాటుకు తప్పుకుంటుంది. ఇక అది కూయదు. పాడదు. కాని పాట ప్రేమికులు ఆ కోయిలను వెతుకుతారు. కోయిల కోసం పరితపిస్తారు.ఉత్తరాంధ్రను తన పాటతో ఊపిన గరివిడి లక్ష్మి కథ ఇదే. జగానికి పాట ఇచ్చి జగం కళ్ల నుంచి దూరంగా జరిగిన ఆమెను మళ్లీ ఆమె బయోపిక్‌ సజీవం చేసింది.గ్రహణం వీడి ఈ తరానికి తెలిసేలా చేసింది. ‘గరివిడి లక్ష్మి’ సినిమా నేపథ్యంలో ఆమెకో పూమాల.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.