ఆగని వాన
Writing the AI summary…
నెల్లూరు(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ఈశాన్య రుతుపవనాలు తోడవడంతో జిల్లాలో వర్షాలు పుంజుకున్నాయి. ఐదురోజులుగా మోస్తరుగా కురుస్తున్న వానలు ప్రస్తుతం భారీగా మారాయి. దీంతో క్రమేపీ చెరువుల్లోకి నీరు చేరుతోంది. వానాకాలంలోనూ వర్షాలు లేక ఎండలు మండిపోవడంతో పంటలు పండుతాయో లేదోనని ఆందోళన చెందిన రైతన్నల్లో తాజా పరిస్థితులు ఆశలు రేకెత్తిస్తున్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. మరో కొద్ది రోజులపాటు ఇదే విధంగా వానలు పడితే మొదటి వరి పంటకు నీటి ఇబ్బందులు ఉండవని రైతులు ఆశిస్తున్నారు...
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments