రవి కార్తీక్‌కు వైఎస్ జగన్ అభినందనలు
Writing the AI summary…
YSRCP Chief and Former AP CM Y.S. Jagan Mohan Reddy Congratulates Ravi Karthik Budigina on Winning 3 Medals at Asian Para Games 2026 సాక్షి, అమరావతి: ఆసియా పారా గేమ్స్‌లో 3 పతకాలు సాధించిన రవి కార్తీక్ బుడిగినను వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. రవికార్తీక్ అద్భుతమైన ప్రతిభతో దేశానికి గర్వకారణంగా నిలిచాడు. పట్టుదల, కఠోర శ్రమ, పోరాట స్పూర్తితో యువతకు ఆదర్శంగా నిలిచాడని ప్రశంసించారు.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments