చాంప్స్‌ శ్రుతి, పంకజ్‌ అద్వానీ
Sports Sakshi about 10 hours ago

చాంప్స్‌ శ్రుతి, పంకజ్‌ అద్వానీ

Writing the AI summary…

బర్మింగ్‌హామ్‌: భారత క్రీడాకారిణి శ్రుతి లక్ష్మీనారాయణన్‌ మరోసారి తన సత్తా చాటుకుంది. ప్రపంచ బిలియర్స్‌ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడో ఏడాది మహిళల విభాగంలో విజేతగా నిలిచి ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. గురువారం జరిగిన ఫైనల్లో తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల శ్రుతి 414–153 పాయింట్ల తేడాతో ఇవా పాల్మియస్‌ (స్వీడన్‌)పై గెలుపొందింది. 2024, 2025లలోనూ చాంపియన్‌గా నిలిచిన శ్రుతి లీగ్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. 

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.