అనాహత్‌ అద్భుతం
Sports Sakshi about 10 hours ago

అనాహత్‌ అద్భుతం

Writing the AI summary…

న్యూఢిల్లీ: భారత స్క్వాష్‌ రైజింగ్‌ స్టార్‌ అనాహత్‌ సింగ్‌ తన కెరీర్‌లోనే అతిపెద్ద, అతిగొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. ఈజిప్ట్‌ దిగ్గజం, వరుసగా 8 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నూర్‌ ఎల్‌ షెర్బినిపై అనాహత్‌ వరుస గేముల్లో గెలిచి పెను సంచలనం సృష్టించింది. అమెరికాలోని రెడ్‌వుడ్‌ సిటీలో జరుగుతున్న సిలీకాన్‌ వ్యాలీ ఓపెన్‌ గోల్డ్‌ లెవెల్‌ అంతర్జాతీయ టోర్నీ రెండో రౌండ్‌లో అనాహత్‌ ఈ అద్భుతం చేసింది. 

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.