రేపటి నుంచి కరాటే చాంపియన్‌షిప్
Writing the AI summary…
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వైజాగ్‌లోని గాజువాక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో 5వ సౌత్ ఇండియా జోనల్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 పోటీలు ఈ నెల 24, 25 తేదీల్లో జరుగనున్నాయని ది వరల్డ్ షోటాకాన్ కరాటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి జె.విజయ్‌కుమార్ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా నుంచి కరాటే విద్యార్థులు ఎం.సుకీర్త్, బి.సహాస్యలహారి, వి.నాగ చైతన్య, డి.జ్ఞానప్రకాష్ కటా, కుమిటె విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహ...
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments