58 మంది పిల్లలున్న ఓ తండ్రి కథ.. ‘రాత్రి పడుకునే ముందు అందరూ ఉన్నారో లేదో లెక్కపెడతాను’
Society BBC Telugu 1 day ago

58 మంది పిల్లలున్న ఓ తండ్రి కథ.. ‘రాత్రి పడుకునే ముందు అందరూ ఉన్నారో లేదో లెక్కపెడతాను’

Writing the AI summary…

మహమ్మద్ సాదిక్‌కు నలుగురు భార్యలు. ఆయనకు 58 మంది పిల్లలు. తన జీవితంలో రెండే ఆశలు ఉన్నాయని మహమ్మద్ సాదిక్ అన్నారు. ''నా తొలి కోరిక.. నా పిల్లలను చదివించాలి. ఇక రెండోది.. వారు అసలు ఆకలితో నిద్రపోకూడదు. వారి కడుపులు నిండాలి'' అంతేనని మహమ్మద్ సాదిక్ చెప్పారు.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at BBC Telugu

0 comments

Sign in to join the conversation.