IND vs NZ: అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు
Sports Sakshi about 23 hours ago

IND vs NZ: అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు

Writing the AI summary…

టీమిండియా యువ‌ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ మ‌రో వ‌ర‌ల్డ్ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఆడిన తొలి బంతికే అత్య‌ధికసార్లు సిక్స‌ర్ బాదిన ప్లేయ‌ర్‌గా అభిషేక్ చ‌రిత్ర సృష్టించాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో సిక్సర్‌తో తన పరుగుల ఖాతా తెరిచిన అభిషేక్.. ఈ అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.