రీఎంట్రీలో వరల్డ్ రికార్డు నెలకొల్పిన భువనేశ్వర్ కుమార్
Writing the AI summary…
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో భాగంగా పవర్‌ప్లేలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ పేసర్ టిమ్ సౌథీ రికార్డును అధిగమించాడు.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments