Asian Para Games 2026 Day 4: భారత్ ఖాతాలో మరో స్వర్ణం
Writing the AI summary…
ఆసియా పారా గేమ్స్ 2026లో భారత ఆర్చర్లు శీతల్ దేవి, తోమన్ కుమార్ అదరగొట్టారు. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఆర్చరీ ఫైనల్లో ఇండోనేషియాపై విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో 16వ స్వర్ణం చేరింది.అంతకుముందు ర్యాంకింగ్ రౌండ్‌లో ఈ జోడీ 1,402 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతకుముందు మహిళల డిస్కస్ త్రో F54 విభాగంలో సువర్ణ రాజ్ భారత్‌కు మరో స్వర్ణం అందించింది. మహిళల W1 ఆర్చరీలో స్వాతి చౌదరి రజత పతకం సాధించింది.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments