చివరి విమాన విన్యాసం చేసిన ఎయిర్ చీఫ్ మార్షల్
Writing the AI summary…
హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్‌ఏ)లో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (సీఏఎస్), ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మంగళవారం తన చివరి విమాన విన్యాసం చేసినట్లు రక్షణ, పౌరసంబంధాల అధికారి హరినాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. IAF Chief AP Singh: చివరి విమాన విన్యాసం చేసిన ఎయిర్ చీఫ్ మార్షల్ | iaf-chief-ap-singh-completes-final-sortie-with-first-flying-instructor
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments