శ్రమించి గెలిచిన సింధు
Sports Sakshi 1 day ago

శ్రమించి గెలిచిన సింధు

Writing the AI summary…

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తొలి రౌండ్‌ అడ్డంకిని అతికష్టమ్మీద అధిగమించింది. ప్రపంచ 26వ ర్యాంకర్‌ సుపనిద కటెథోంగ్‌ (థాయ్‌లాండ్‌)తో జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ సింధు 21–14, 8–21, 23–21తో గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు 19–8తో ఆధిక్యంలోకి వెళ్లి విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచింది.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.