క్రీడా కోటాలో కానిస్టేబుల్ పోస్టులు
Writing the AI summary…
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్).. క్రీడా కోటాలో 126 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) (స్పోర్ట్స్ పర్సన్స్) పోస్టులను భర్తీచేయనుంది. వీటికి క్రీడల్లో ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువపత్రాల పరిశీలన, క్రీడల్లో పొందిన పతకాలు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి. ITBPF: క్రీడా కోటాలో కానిస్టేబుల్ పోస్టులు | itbpf126-constable---posts-to-be-filled-under-sports-quota
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments