ఉరకలేసిన ఉర్సుగుట్ట
Writing the AI summary…
ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో మంగళవారం సాయంత్రం దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఈవేడుకలు తిలకించేందుకు లక్షలాదిగా తరలివచ్చారు. దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదితలలతో ఉన్న 72 అడుగుల రావణ ప్రతిమ దహన ఘట్టం నేత్రపర్వంగా సాగింది. మిరుమిట్లు గొలుపే వెలుగుల్లో బాణసంచా పేలుళ్లతో ప్రాంగణం మార్మోగింది. ప్రధాన ఘట్టంగా రథయాత్ర..
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments