కాలాన్ని గెలిచిన నవ్వు..117 ఏళ్ల బామ్మ లైఫ్‌స్టైల్ సీక్రెట్..!
Writing the AI summary…
At 117, Albanian Woman Who Witnessed World War II May Be the World’s Oldest Living Person, Reveals Secrets To A Long And Happy Life: ఆమె తనతోపాటు ఉండే కుమారుడితో కలిసి తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న పండ్ల తోట వరకు నడకను ఆస్వాదిస్తుంది. దారిలో పండిన దానిమ్మపండ్లను కలెక్ట్ చేసుకుంటూ అక్కడి ప్రకృతిలో సేదతీరుతుంది. తులసీ ఆకులను కూడా జేబులో పెట్టుకుంటుందట ఆమె. ఆమె ఇప్పటి వరకు డాక్టర్‌ని సంప్రదించలేదని, కనీసం మందులు కూడా తీసుకోలేదని చెబుతున్నారు.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments