IND vs ZIM: జింబాబ్వేను చిత్తు చేసిన భారత్.. సిరీస్ క్లీన్ స్వీప్
Writing the AI summary…
రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వేతో జరిగిన నామమాత్రపు మూడో టీ20లో 92 పరుగుల తేడాతో భారత్ మహిళల జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్ల లలో 7 వికెట్ల నష్టానికి 216 భారీ స్కోరు చేశారు. భారత్ బ్యాటర్లలో మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments