IND vs ZIM: హర్మన్‌, షఫాలీ విధ్వంసం.. టీమిండియా 216 పరుగుల భారీ స్కోర్‌
Sports Sakshi 3 days ago

IND vs ZIM: హర్మన్‌, షఫాలీ విధ్వంసం.. టీమిండియా 216 పరుగుల భారీ స్కోర్‌

Writing the AI summary…

రాయ్‌పూర్‌ వేదికగా జింబాబ్వే మహిళలతో జరుగుతున్న మూడో టీ20లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా మాజీ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ ఎట్టకేలకు తన విశ్వరూపం చూపించింది. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హర్మన్‌.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేసింది.హర్మన్‌ కేవలం 41 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెతో పాటు ఓపెనర్‌ షఫాలీ వర్మ మరోసారి మెరుపు హాఫ్‌ సెంచరీతో విరుచుపడింది. కేవలం 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 పరుగులు చేసింది.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.