AUS vs SA: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్‌
Sports Sakshi 3 days ago

AUS vs SA: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్‌

Writing the AI summary…

సెయింట్ జార్జ్‌ పార్క్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా వీరోచిత సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ప్రోటీస్‌ను అద్భుతమైన పోరాటంతో బవుమా ఆదుకున్నాడు.ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్‌(85)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో బవుమా 226 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సూపర్ సెంచరీతో బవుమా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.

Read Full Article at Sakshi

0 comments

Sign in to join the conversation.