Asian Para Games 2026: చరిత్ర సృష్టించిన నిషద్.. లాంగ్ జంప్, హైజంప్‌లో స్వర్ణ పతకాలు
Writing the AI summary…
Nishad Kumar Wins Second Gold at Asian Para Games 2026 జపాన్‌లోని నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. పురుషుల హైజంప్ (T47) ఫైనల్లో భారత స్టార్ పారా అథ్లెట్ నిషాద్ కుమార్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ తుది పోటీల్లో నిషాద్ కుమార్ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.తన మొదటి ప్రయత్నాల్లోనే 1.88 మీటర్లు, 1.94 మీటర్లు, 1.98 మీటర్లు , 2.02 మీటర్ల ఎత్తును సునాయసంగా అతడు జంప్ చేశాడు. ఆ తర్వాత ఏకంగా 2.04 మీటర్ల ఎత్తును ప...
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments