రాష్ట్రస్థాయి వాలీబాల్ జట్ల ఎంపిక పోటీలు
Writing the AI summary…
బెల్లంపల్లి: బెల్లంపల్లి మండలం తాళ్ల గురిజాల గ్రామంలో సోమవారం బెల్లంపల్లి పోలీసు శాఖ సౌజన్యంతో ఖేలో ఇండియా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అండర్ –17 విభాగంలో వాలీబాల్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు రవి హాజరై మాట్లాడారు. క్రీడల్లో రాణించడం వల్ల పేరు ప్రఖ్యాతలు రావడంతోపాటు ఉద్యోగావకాశాల్లో కోటా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లగురిజాల సర్పంచ్ వంగ రాము, ఎస్సై ప్రశాంత్‌కుమార్, చంద్రవెల్లి సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ సురేష్, వా...
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments