పాటిదార్ మెరుపు శతకం
Writing the AI summary…
Rajat Patidar scores an unbeaten 107 against Puducherry in Ranji Trophy 2026-27 as Madhya Pradesh reach 302/5 రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌ను మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటిదార్ ఘనంగా ప్రారంభించాడు. పుదుచ్చేరితో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ మ్యాచ్‌లో మెరుపు శతకంతో ఆకట్టుకున్నాడు. 116 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. మొత్తంగా 118 బంతులు ఎదుర్కొని 13 ఫోర్ల సాయంతో 107 పరుగులతో అజేయంగా ఉన్నాడు. పాటిదార్ సెంచరీతో కదంతొక్కడంతో మధ్యప్రదేశ్ పటిష్ట స్థితిలో ఉంది.
✨ Skip the long read: sign in for a short AI summary — 2 free every day.
0 comments